బీజామృతం
బీజామృతం తయారీకి కావలసిన పదార్థాలు అవుపేడ : 5 కిలోలు నీరు : 20 లిటర్లు ఆవు మూత్రం : 5 లీటర్లు సున్నం : 50 గ్రాములు గుప్పెడు మట్టి ( చేను గట్టు మట్టి/ అడవి మట్టి) తయారీ విధానం పేడను మూటకట్టి 20 లీటర్ల నీటిలో వేలాడదీయాలి. ఇందులో ఆవు మూత్రం, సున్నం కలపాలి, 12 గంటలవరకు అలానే ఉంచాలి. కర్రతో రోజుకు 2 సార్లు కలపాలి. బీజామృతం తయారవుతుంది. ఉపయోగించే విధానం
పుదీనా సాగు
పుదీనా సాగు * ఒక్కసారి నాటితే ఒక సంవత్సరం మొత్తం ఆదాయాన్ని ఇచ్చే ఆకుకురా పుదీనా. * నీరు నిల్వ ఉండని ఇసుక ఆధారిత నల్ల నేలలు సాగుకు అనుకూలం. * సాధారణంగా వేసవికాలం ఏప్రిల్ మరియు మే నెలలో నాటితే అధిక ఫలితాలు ఉంటాయి. *విత్తనంగా ముందు పంట యొక్క కాండపు కొమ్మ మొద్దులను విత్తనము గా ఉపయోగిస్తారు. * ఒక కాండపు కొమ్మ మొక్కకు మరియొక మొక్కకు 45 CM దూరం ఉండేలా చూసుకోవాలి.
పాడి పరిశ్రమ
పాడి పరిశ్రమ ప్రతి మనిషి దైనందిన జీవితంలో పాలు కూడా ఒక భాగమే. కొత్తగా పాడి పరిశ్రమలోకి రావాలి అనుకునేవారు ముందు ఓపిక మరియు పనిచేసే స్వభావము ఉండాలి ఎవరి మీద ఆధారపడకుండా పని చేసుకోగలిగితే మంచిది. * ముందుగా తక్కువ ఒకటి లేదా రెండు పశువులతో ప్రారంభించండి మీ దగ్గర ఎక్కువ పశువులు కొనేందుకు ఆర్థిక వసతి ఉన్న వద్దు. * ఆ రెండు పశువులకు అవసరం అయిన నీరు ,దాన మరియు పశుగ్రాసం అందుబాటులో
అర ఎకరంలో సొంత ఉపాధి
ఎదుటి వారితో తనని పోల్చుకొని వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అర ఎకరంలో సొంత ఉపాధి గ్రామాల్లో నివాసిస్తున్నా యువకులు ఉద్యోగలకోరకు సిటీ కి వెళ్లి ఇబ్బంది పడుతూ ఎదో ఒక చిన్న ఉద్యోగంలో ఇరుక్కుపోయి జీవితము మొత్తం ఇబ్బంది పడకుండా ఉన్న ఊరిలొనే ఉపాధి పొందొచ్చు. ముందుగా మనిషికి నిత్యావసరలు బియ్యం పప్పులు, పాలు మరియు కూరగాయలు. ప్రతి కుటుంబం (5 మంది సభ్యులు) నెలకు తక్కువలో తక్కువ 8 KG ల టమోటాలు, 2
తక్కువ సమయంలో ఖచ్చితమైన అధిక ఆదాయాన్ని ఇచ్చే పంట కొత్తిమీర పంట
కొత్తిమీర తక్కువ సమయంలో ఖచ్చితమైన అధిక ఆదాయాన్ని ఇచ్చే పంట కొత్తిమీర పంట *సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. *ఎక్కువగా అక్టోబర్ నుండి ఫిబ్రవరి నెల వరకు అధికంగా సాగు అవుతుంది అనుకులమైనది కూడా. * ఒక ఎకరానికి 6 KG ల విత్తనాలు * విత్తనాలను గుండుగ కాకుండా దబ్బలుగా పగులగొట్టి నాటుకోవాలి మొలకెత్తే శాతం పెరుగుతుంది. * విత్తిన 30 నుండి 40 రోజులో కోతకు వస్తుంది. * ఒక వరుసకు మరో వరుసకు
ఆర్గానిక్ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు:
1) పురాతన భారతీయ వ్యవసాయ విధానం ఆర్గానిక్ వ్యవసాయమే. ఈ మధ్య నిర్వహించిన కొన్ని సైంటిఫిక్ పరిశోధల ప్రకారం నాన్ ఆర్గానిక్ ఫుడ్స్ కంటే ఆర్గానిక్ ” విధానంలో పండిన ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ 40శాతం అధిక యాంటీఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటాయి, అందువల్ల ఆర్గానిక్ ఫుడ్స్ చాలా ఎఫెక్టివ్ గా గుండె , క్యాన్సర్ మరియు హైబ్లడ్ షుగర్స్ ను నివారివాస్తాయి. వీటిలోబయోఇంజన్డ్ (GMOs) ఉండవు: ఆర్గానిక్ ఫుడ్స్ యొక్క ప్రయోజనాలు గురించి తెలుసుకునే ముందు,