ఆర్గానిక్ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు:

1) పురాతన భారతీయ వ్యవసాయ విధానం ఆర్గానిక్ వ్యవసాయమే. ఈ మధ్య నిర్వహించిన కొన్ని సైంటిఫిక్ పరిశోధల ప్రకారం నాన్ ఆర్గానిక్ ఫుడ్స్ కంటే ఆర్గానిక్ ” విధానంలో పండిన ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ 40శాతం అధిక యాంటీఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటాయి, అందువల్ల ఆర్గానిక్ ఫుడ్స్ చాలా ఎఫెక్టివ్ గా గుండె , క్యాన్సర్ మరియు హైబ్లడ్ షుగర్స్ ను నివారివాస్తాయి.
వీటిలోబయోఇంజన్డ్ (GMOs) ఉండవు:

ఆర్గానిక్ ఫుడ్స్ యొక్క ప్రయోజనాలు గురించి తెలుసుకునే ముందు, ఈ ఆహారాలు పూర్తిగా హానికరమైన కెమికల్స్ కు పూర్తిగా వ్యతిరేకం, ఈఫుడ్స్ లో న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ప్రత్యేకంగా ఒక ఆహారం తీసుకుంటే అన్ని రకాల ప్రయోజనాలను ఆర్గానిక్ ఫుడ్స్ ద్వారా పొందవచ్చు.

బెటర్ ఎన్విరాన్మెంట్:

ఆర్గానిక్ మందులువేసి పండించిన ఆర్గానిక్ ఫుడ్స్ రుచి చాలా నేచురల్ గా ఉంటుంది, ఆర్గానిక్ ఫుడ్స్ లో నేచురల్ టేస్ట్ మరియు ఆరోమా వాసన గ్రేట్ గా ఉంటాయి అధిక పోషక విలువలు కలిగి ఉంటాయ్ న్యూట్రీషియన్స్ ఎక్కువ:

ఆర్గానిక్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందడంతో పాటు, మరిన్నీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిలో క్రిమిసంహారకాలు, కెమికల్స్ ఉపయోగించకపోవడం వల్ల, కేవలం ఎరువులు, నీరు ఉపయోగించడం వల్ల వాతావరణం కాలుష్యం కాకుండా నివారించవచ్చు . ఫెర్టిలింటి శాతం పెంచవచ్చు మరియు శ్రమతక్కువ.

ప్రశ్నలు మరియు సమాధానాలు
1) ఆర్గానిక్ వ్యవసాయం చేయడం వల్ల ఖచ్చితంగా ప్రకృతికి మేలు జరుగుతుందా ?
నష్టం అయితే జరగదు

2) ఆర్గానిక్ వ్యవసాయనికి ఏ నేలలు అనుకూలం ?
భారతదేశంలోని అన్నిరకాల నేలలు ఆర్గానిక్ వ్యవసాయనికి అనుకూలము

3) ఆర్గానిక్ వ్యవసాయం ఎలా మొదలుపెట్టాలి?
ఒక్కసారిగా పూర్తి ఆర్గానిక్ వ్యవసాయం చేయకుండా క్రమక్రమంగా చేసుకుంటు వెళ్ళాలి

4) ఆర్గానిక్ పురుగుమందులను ఉపయోగించడం ఎలా మొదలు పెట్టాలి?
60 శాతం ఆర్గానిక్ పురుగుమందులు 40 శాతం రసాయన పురుగు మందులను ఉపయోగించాలి మొదటిసారి

5) ఎందుకు శాతల వారీగా ఉపయోగించాలి?
ఇప్పటికే వేసిన రసాయన పురుగు మందుల ప్రభావం మన పొలాల్లో ఉంటుంది కనుక వాటి ప్రభావం తగ్గించేందుకు

6) రెండో పంట కి ఎంత శాతం ఉపయోగించాలి?
ఆర్గానిక్ పురుగు మందులు 80% రసాయన పురుగు మందులు 20శాతం ఉపయోగించాలి

7)దిగుబడిలో ఏదైనా మార్పు ఉంటుందా ?

ఎటువంటి మార్పు ఉండదు

8) కొంత పరిమాణంలో రసాయనాలను ఎందుకు ఉపయోగించాలి ?
ఇదివరకే ఉన్న రసాయనాల ప్రభావం ని తగ్గించడం కొరకు మరియు పక్క పొలాల వారి రసాయన ప్రభావాన్ని తగ్గించేందుకు

9) ఎటువంటి ఆర్గానిక్ మందులు ఉపయోగించాలి?
గుర్తింపు పొందిన ఆర్గానిక్ మందులు ఉపయోగించడం మంచిది

10) ఆర్గానిక్ పురుగుమందులను రైతులు తయారు చేసుకోవచ్చా ?
ఖచ్చితంగా చేసుకోవచ్చు అయితే పరిమాణాలు తెలిసుండాలి

One thought on “ఆర్గానిక్ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు:

Comments are closed.