తక్కువ సమయంలో ఖచ్చితమైన అధిక ఆదాయాన్ని ఇచ్చే పంట కొత్తిమీర పంట

తక్కువ సమయంలో ఖచ్చితమైన అధిక ఆదాయాన్ని ఇచ్చే పంట కొత్తిమీర పంట

కొత్తిమీర

తక్కువ సమయంలో ఖచ్చితమైన అధిక ఆదాయాన్ని ఇచ్చే పంట కొత్తిమీర పంట

*సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు.

*ఎక్కువగా అక్టోబర్ నుండి ఫిబ్రవరి నెల వరకు అధికంగా సాగు అవుతుంది అనుకులమైనది కూడా.

* ఒక ఎకరానికి 6 KG ల విత్తనాలు

* విత్తనాలను గుండుగ కాకుండా దబ్బలుగా పగులగొట్టి నాటుకోవాలి మొలకెత్తే శాతం పెరుగుతుంది.

* విత్తిన 30 నుండి 40 రోజులో కోతకు వస్తుంది.

* ఒక వరుసకు మరో వరుసకు 10 నుండి 15 సెంటిమీటర్ల దూరం ఉంటే మొలక ఆరోగ్యంగా ఉంటుంది.

* ఎకరానికి 1.5 టన్ను నుండి 2 టన్నుల వరకు దిగుబడి వచ్చును.

విత్తన శుద్ధి : ఒక 1 KG విత్తననికి 3.4 గ్రాముల కార్బండిజం ఉపయోగించలి.

* ఒక kg విత్తననికి 10గ్రాముల ట్రైకోడెర్మ విరిడీ లేదా సుడోమోనస్ ను ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి.

నేల తయారీ : పంట త్వరగా చేతికి వస్తుంది కనుక గదుల ఆకారంలో భూమిని ఏర్పాటు చేసుకోవలి.

* ప్రతి గది 2 మీటర్ల వెడల్పు 10 నుండి 15 మీటర్ల పొడవు ఉండేలా ఏర్పాటు చేసుకుంటే. నీటి యాజమాన్యానికి సులువు అవుతుంది.

* ఒక ఎకరం సాగు చేస్తే మొత్తం ఒకేసారి కాకుండా 15 సెంట్లు లేదా 25 సెంట్లు ఒకసారి వేసుకొంటే మీకు రోజు కొత్తిమీర అందుబాటులో ఉంటుంది.

* సేంద్రియ ఎరువులు మాత్రమే వేయండి.

*నేల విషయానికి వస్తే అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు ఎక్కువగా ఇసుక ఆధారిత తటస్థ భూముల్లో ( నీరు నిల్వ ఉండని) సాగుకు ఎక్కువ అనుకులము

* భూమి 6.5 నుండి 7.5 pH ఉండేలా చూసుకోవలి.
* తెల్లదొమ అధికంగా వస్తుంది ముందు జాగ్రత్తగా 300 PPM వేప నూనె స్ప్రే చేయండి.

కొత్తిమీర విత్తన రకాలు:
సింధు ,సాధన, స్వాతి, ధనియా 1 రకాలు మంచివి.

One thought on “తక్కువ సమయంలో ఖచ్చితమైన అధిక ఆదాయాన్ని ఇచ్చే పంట కొత్తిమీర పంట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *