మిరపలో తామర తెగులు నివారణకు ముందు జాగ్రత్త
తామర పురుగు అనేది ఎటువంటి కెమికల్ మందులకు లొంగదు కానీ నివారించేందుకు మన పాత వ్యవసాయ విధానం ఉపయోగపడుతుంది 1) పొలంలో చెత్తను ఎండకాలం కాల్చకుండా .. D కాంపోస్ బ్యాక్టీరియాను వాడి కుళ్లబెట్టాలి అప్పుడు కార్బన శాతం పెరుగుతుంది నెలలో. 2) విత్తనాలు లేదా నారు నాటకముందు ట్రైకొ డెర్మ విరుడి, సూడో మోనాస్ వంటి వాటిని పశువుల ఎరువుతో కలిపి మిశ్రమాన్ని తాయారు చేసుకుని వెదజల్లి బెడ్ కట్టుకోవాలి (నెలనుండి సంక్రమించే వ్యాధులు ఆగిపోతాయు)