ఘానా జీవామృతం

ఘానా జీవామృతం

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :దేశవాళీ ఆవు పేడ (100 kgs) దేశవాళీ ఆవు మూత్రం తగినంత,బెల్లం(2kgs)

పపుదినసులా పిండి (2 kgs),గుప్పేడు పొలం గట్టు చివరి మట్టి లేదా అడవి మట్టి .

తయారీ చేసే విధానం:అని పదార్థాలు కొద్దికొద్దిగా ఆవు మూత్రాన్ని చాళుతు కలపాలి,ఈ మిశ్రయాని ముద్దలుగా తయారు చేసుకోవాలి, ఘానా జీవామృతం తయారు అవుతుంది. మిశ్రయాని నీడలో పలచగా పరిచి 7 రోజులు

ఎండబెట్టాలి,ఎండిన తర్వాత పొడి చేసి గొనె సంచులలో నిలువ చేసుకోవచ్చు 6 నెలలు నిలువ ఉంటుంది

ఉపయోగించే విధానం :20kgs  ఘానా జీవామృతం బాగా జలించాలి 100 kgs మాగిన పశువుల పేడతో కలిపి ఆఖరి దూకులో వేసుకోవాలి,1-2 నెలల తర్వాత పై లగే  ఘానా జీవామృతం కలిపినా పశువుల పేడను సాళ్లు మధ్యలో వేసుకోవాలి