తుమ్మాకాయల కాషాయం (అకేషియా అరబికా)-(పిండి నల్లి నివారణకు)

తుమ్మాకాయల కాషాయం (అకేషియా అరబికా)-(పిండి నల్లి నివారణకు)

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :తుమ్మకాయలు 2.5 kgs ,తగినంత నీరు.

తయారీ చేసే విధానం: 2.5 kg  ల తుమ్మకాయలు తీసుకొని బాగా దంచాలి,దంచక వచ్చిన పొడి ని కానీ ,రాసాని

కానీ 100 లీటర్లు నీటిలో కలిపి వడబోయాలి.

సూచనలు:  పంట కాలంలో పంట దశను బట్టి 1-2 పిచికారీ చేసుకోవచ్చు,కాషాయం నిల్వకు పనికి రాదు వెంటనే

పంట పై పిచికారీ చేసుకోవాలి.

ఉపయోగించే విధానం : అత్యంత సంస్కృతకమైన పిండినల్లిని నివారించుటకు వినియోకించుకోవచ్చు ,పిండినల్లి

ఆకూ అడుగుభాగంలో  ఉంటుంది కావున స్ప్రే చేయనప్పుడు అడుగుభాగం బాగా తడిసేటు పిచికారీ చేసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *