Sale!

Bacillus organic Pesticide

Original price was: ₹290.00.Current price is: ₹249.00.

Bland of effective microbes

500 grams

 

3 in stock

Compare

Description

  • ఆనేకమైన బాసిల్లాస్ జాతికి చెందిన సూక్ష్మజీవుల యొక్క మిశ్రమం. ఇది పంటలపై వచ్చు రోగములను మరియు తెగుల్లను నివరించును మరియు దీనిలోని బ్యాక్టీరియాలు విడుదల చేయు ఎంజైములు పంట దిగుబడి పెంచి , పంట ఎదుగుదల మరియు మొక్క ఆరోగ్యముగా వుండుటలో సహకరించునుపంటలు ; వరి, గోధుమ, మిరప మరియు అన్ని రకాల కూరగాయలమొక్కల పంటలకు ఉపయోగించవచ్చును

    విత్తనశుద్ది : 2 మెల్ EM మిశ్రమాన్ని 1 kG విత్తననికి తగు నీటిని ఉపయోగించి నీడలో అరబెట్టి అమ్ముకోవాలి.

    నారు శుద్ధి : 100 ml EM మిశ్రమాన్ని 30 నుండి 50 లీటర్ల నీటిని కలిపి వేరు మునిగెటట్లు కొన్ని నిముషాలు ఉంచి నారు నాటుకోవలి

    భూమిలోకి : 1 లిటర్ EM మిశ్రమాన్ని 200 KG ల సేంద్రీయ ఎరువులో కలిపి చివరి దుక్కిలో తేమ వున్నప్పుడు ఒక ఎకరం పొలంలో వేదజల్లాలి

    జాగ్రత్తలు:
    1) చల్లని, ఎండ తగలని ప్రదేశంలో నిలువ ఉంచాలి

    2) ఏ ఇతర రసాయన పురుగు మందులతోను కలిపి వాడరాదు.

    3) తెరచిన తరువాత ఉత్పత్తి మొత్తం వాడవలెను

  • For all vegetable crops
  • It is Organic
  • Beneficial Microbes Fertilizer Organic Pesticide

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.