వ్యవసాయంలో లాభాలు రావాలంటే

1) భూమి ని తక్కువ గా దున్నలి (ఎక్కువ సార్లు దున్నటం వల్ల ప్రయోజనాలు ఉన్నట్టు ఎక్కడ నిరూపించబడలేదు)
2) వేసే పంట యొక్క మార్కెట్ వివరాలు తెలుసుకోవాలి
3) నాణ్యమైన విత్తనాలు వెయ్యాలి.
4) ఎక్కువగా కూలీలా మీద ఆదారపడకూడాదు ( సమిష్టి వ్యవసాయము చెయ్యడం వల్ల కూలీల సమస్య ను తగ్గించుకోవచ్చు.)
5) పంట క్యాలెండర్ ను ఉపయోగించలి.
6) కలుపు నివారణకు అంతరపంటలు వెయ్యాలి పెద్ద ఆకులు కలిగినవి.
7) మిత్ర పురుగులు పెరిగేలా మరియు పక్షులు వచ్చి కూర్చునేల చర్యలు తీసుకోవాలి.
8) ప్రభుత్వ అధికారుల సేవలు మరియు పథకాలు ఉపాయోగించుకోవాలి.
9) పంట మార్పిడి పాటించాలి
10) భూసార పరీక్షలు నిర్వహించి ఖచ్చితంగా పాటించాలి.

10 thoughts on “వ్యవసాయంలో లాభాలు రావాలంటే

Comments are closed.