1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :తుమ్మకాయలు 2.5 kgs ,తగినంత నీరు.
తయారీ చేసే విధానం: 2.5 kg ల తుమ్మకాయలు తీసుకొని బాగా దంచాలి,దంచక వచ్చిన పొడి ని కానీ ,రాసాని
కానీ 100 లీటర్లు నీటిలో కలిపి వడబోయాలి.
సూచనలు: పంట కాలంలో పంట దశను బట్టి 1-2 పిచికారీ చేసుకోవచ్చు,కాషాయం నిల్వకు పనికి రాదు వెంటనే
పంట పై పిచికారీ చేసుకోవాలి.
ఉపయోగించే విధానం : అత్యంత సంస్కృతకమైన పిండినల్లిని నివారించుటకు వినియోకించుకోవచ్చు ,పిండినల్లి
ఆకూ అడుగుభాగంలో ఉంటుంది కావున స్ప్రే చేయనప్పుడు అడుగుభాగం బాగా తడిసేటు పిచికారీ చేసుకోవాలి