Description
PRABHA
1)సహజసిద్ధమైన గో ఆధారిత మరియు ప్రకృతిలోని వనమూలికలతో సంగ్రహింపబడిన సేంద్రియ ఉత్పాదన
2)ప్రభ పంటలపై వచ్చే క్రిమి కీటకాలను నిరోధించును రసం పీల్చే పురుగు లను నిరోధించును
3)ప్రభ ను ముందుగానే వాడటం వలన అన్ని పంటలకు వచ్చు సుడిదోమ మరియు దోమపోటు వైరస్ తెగులు రానివ్వకుండా పంటలను కాపాడే బడును.
4)పంట యొక్క నాణ్యత మరియు కిరణజన్యసంయోగక్రియ పుష్కలంగా జరుగును తద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించును.
5) పంట మెత్త ధనము పూత మరియు కాపు అధికము చేయబడును.
6)ప్రభ వాడటం వలన రసాయనిక పురుగు మందుల వల్ల కలిగే దుష్ఫలితాలను తగ్గించును.
7)ప్రభ అన్ని రకముల పంటలు వరి మిరప పత్తి టమాటా కూరగాయలు పండ్ల తోటలు మొదలగు అన్ని పంటలపై వాడవచ్చును.
8)ప్రభ లో ఉన్న ప్రత్యేకమైన REPELLENT యాక్షన్ మరియు ANTIFEDANT చర్య వలన మొక్కల పై కీటకాలు వాలడానికి ఇష్టపడవు మరియు గుడ్డు పెట్టడానికి ఇష్టపడవు ముఖ్యంగా ఆహారం తీసుకోవడానికి ఇష్టపడవు.
9)పంటలకు పర్యావరణానికి రైతుకు పూర్తిగా సురక్షితం.
10)మోతాదు వాడకం: ఒక లీటర్ నీటికి 5 నుండి 10 ml ప్రభను కలిపి పిచికారి చేయవలెను.
గమనిక
నేల తేమగా ఉన్నప్పుడు ముక్క పూర్తిగా తడిచి అటు పిచికారి చేయవలెను ముఖ్యంగా ఉదయము లేదా సాయంకాలము పిచికారి చేయవలెను
11) ప్రతి మూడు వారాలకు ఒకసారి ముందుగానే పిచికారి చేయడం వలన అధిక దిగుబడి పొందగలరు.
Reviews
There are no reviews yet.