Description
వరి మొక్కకు ఎన్ని పిలకలు వస్తే.. అంత అధికంగా దిగుబడి పెరుగుతుంది.
*ఎక్కువ పిలకలు రాకపోవడానికి కారణాలు తెలుసుకుందాం
- భూమిలో సేంద్రీయ కర్బన పదార్థం* సరైన మోతాదులో లేకపోవడం ప్రధాన కారణం.
- సరియైన విత్తనం ఉపయోగించకపోవడం
- నేల చౌడుబారిపోవడం.
- భూమిలో జింకు లోపంవున్నప్పుడు.
- వరి పొలంలో నీటిని ఎక్కువరోజులు నిల్వ ఉంచడం,
- ఆరుతడి పద్ధతి పాటించకపోవడం
ముదిరిన వరినారు నాటడం వల్ల కూడా పిలకలు రావడం తగ్గిపోతుంది. సరైన సమయంలో ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించకపోయినా పిలకలు తక్కువగా వస్తాయి
Reviews
There are no reviews yet.