Description
Yellow sticky traps are a common method for monitoring many pests, including aphids, whiteflies, and leafminer adults. Use of yellow sticky traps in seedling production areas at the rate of 1–2 traps/50–100 m2 can trap significant numbers of whiteflies.
జిగురు అట్టల ఉపయోగాలు
1) పసుపు, నీలి, తెలుపురంగు జిగురు అట్టలను వాడి అన్ని రకాల పంటలని ఆశించే రసం పీల్చుపురుగులను అదుపులో ఉంచవచ్చు.
2. పసుపురంగు అట్టలకి పచ్చదోమ ,తెల్లదోమ , పేనుబంకలు అకర్షితమయి అట్టకి ఉన్న జిగురుకి పట్టుకొని చనిపోతాయి.మ్ముఖ్యంగా కూరగాయల పంటల్లో ఎకరాకు 20-25 అట్టలని పంట కంటే కొంచెమ్ ఎత్తులో రెండు వైపులా అమర్చాలి.
3. నీలిరంగు జిగురు అట్టలకి తామరపురుగులు , ఎర్ర మరియు తెల్ల నల్లి ఆకర్షించబడతాయి. వీటికోసం కూడా ఎకరాకు 20-25 అమర్చుకోవాలి.
4. ఈ జిగురు అట్టలను పంట వేసిన 15-20 రోజుల నుండి పంట తీసే వరకు అన్ని పంటల్లో వివిధ దశల్లో వాడుకోవచ్చు.
5. వ్యాధి కారకాలను ముందే అడ్డుకోవడం వల్ల పెట్టుబడిని తగ్గించుకోవచ్చు.
Reviews
There are no reviews yet.