Description
చండా CHANDA
1. చండా సహజసిద్ధమైన వృక్ష మరియు గో ఆదారిత సేంద్రియ ఉత్పాదన.
2.చండా. పంట యొక్క ముందు దశలో పిచికారి చేయడం వలన పంటకు ఆశించు అనేక రకముల పురుగు లను నిరోధించును పురుగులు పంట దరిచేరకుండా రక్షిస్తుంది.
3. ఇతర రసాయన పురుగుల మందుల తో కలిపి వాడటం వలన పూర్తిస్థాయిలో పురుగులను నివారించవచ్చు తద్వారా పంటకు ఇలాంటి రోగాలు రాకుండా ఒక కవచంలా చండా పంటలను కాపాడుతుంది. చండా లో అన్ని రకాల సేంద్రియ పోషక పదార్థాలు లభించడం ద్వారా పంటల దిగుబడి వృద్ధి మరియు సహజసిద్ధమైన పూత మరియు పిందె ప్రేరేపించబడిన తద్వారా అధిక దిగుబడి పెంచును
4.చండా పూర్తిగా పర్యావరణానికి పంటకు రైతులకు ఎంతో సురక్షితం.
5. మోతాదు వాడకం: ఒక లీటర్ నీటికి 2.5 ఎమ్మెల్ నుండి 5ML పిచికారి చేయవలెను.
6. పురుగు తక్కువ సాంద్రత ఉన్నప్పుడు పిచికారి చేయడం వలన తద్వారా పురుగుల సాంద్రత పెరగకుండా చూస్తుంది నేల తేమగా ఉన్నప్పుడు మొక్క మొత్తం తడిసేలా చండా పిచికారి చేయవలెను.
7. రైతన్నలు ముందు జాగ్రత్తగా ఈ ఆర్గానిక్ ఉత్పాదనలు వాడినట్లయితే పంటకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా సహజసిద్ధమైన పంటలు అధిక దిగుబడి వచ్చును.
Reviews
There are no reviews yet.