1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు : 10 కిలోలు తూటి కాడ ఆకులూ,2 కిలోల పేడ,5 లీటర్లు ఆవు మూత్రం.
తయారీ చేసే విధానం: 10 కిలోలు తూటి కాడ ఆకులూ తీసుకొని బాగా మెత్తగా రుబాలి.
5 లీటర్లు ఆవు మూత్రం తీసుకొని దానిలా బాగా రుబీనా తూటి కాడ ఆకుల ముద్దలు వేసి బాగా కలపాలి,
తర్వాత 2 కిలోల ఆవు పేడను కూడా ఈ మిశ్రయానికి కలిపి ఒక పాత్రలో పోసి 3 నుండి 5 పొంగులు వచ్చేదాకా
బాగా మరగపెట్టాలి ,దినిని రెండు రోజులు చలరనివాళి ,ఈ మిశ్రయాని
పలచని గుడ్డాతో వడకట్టాలి
ఉపయోగించే విధానం : గుడ్డాతో వాడగాటిన కషాయానికి 100 లీటర్లు నీరు కలిపి ఒక ఎకరానికి మొక్క మోదళ్లలో పడేలా పిచ్కారిస్తా వారిపై ఆశించే దోమ బారి నుండి పైరుని సమర్ధవంతనగా కాపాడుకోవచ్చు