1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :ఆవుమూత్రం 10లీటర్లు,5 kgs పచ్చిపేడ రసం ,2 kgs నల బెల్లం.
తయారీ చేసే విధానం:అని పదార్థాలు కలిపి ఒక కుండలో పోసి గాలి పోకుండా ప్లాస్టిక్ కవర్ తో బిగించాలి,48 గంటల తర్వాత వడబోసి 3 లీటర్లు టెంకాయ నీరు కలిపి మరియు 150 లీటర్స్ నీరు కలిపి పిచికారీ చేయాలి
ఉపయోగించే విధానం :మొక పెరుగుదలకు ,కాపు బాగా కాయడానికి పూత రాలకుండా ఉండడానికి కాయ,
గింజా నాణ్యతకు మరియు రంగు పెరుగుదలకు అని రకాల పంటలలో ఉపయోగపడుతుంది