ప్రకృతి  వ్యవసాయం  విత్తన శుద్ధి మందు బీజామృతం

ప్రకృతి వ్యవసాయం విత్తన శుద్ధి మందు బీజామృతం

          ( విత్తన శుద్ధివిత్తనం మరియు భూమి నుండి వ్యాపించే అన్నిరకాల తెగుళ్ల నివారణ కొరకు)

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :  నీరు 20 లీటర్లు,ఆవు పేడ 5 కిలోలు,ఆవు మూత్రం 5 లీటర్లు,

సున్నం 50 గ్రా ,గుప్పేడు మట్టి (చేను/అడవి మట్టి).

తయారీ చేసే విధానం:   పేడను ముఠా కటి 20 లీటర్లు నీటిలో వేలాద తీయాలి,ఇందులో ఆవు మూత్రం,సున్నం కలపాలి,12 గంటలవరుకు అలాగే ఉంచాలి ,రోజుకి 2 సార్లు కర్రతో కలపాలి బీజామృతం తయారు అవుతుంది.

ఉపయోగించే విధానం :  1. విత్తడానికి సిదంగా ఉన్న విత్తనాలను ఈ మిశ్రయాని ఛలాలి,నీడలో ఆరబెట్టినా తర్వాత

వెతోకోవాలి ,దేని వాలా విత్తనం బాగా మొలకెటుతుంది,విత్తనం నుంచి సంక్రమించే వ్యాధులను నియర్తించే దానికి తోడుబడుతుంది

2 .అరటి పిలకలు లేదా చెరుకు కాణపులను బీజామృతం  లో ముంచి నాట్లు వేయాలి

3 .వరి,ఉలి,మిరప,టమాటో,వంగ మొదలైన పంటల నారును బీజామృతంలో ముంచి నాట్లు వేయాలి

గమనిక:సున్నం కలపడం మర్చిపోకూడదు ఆవు మూత్రం మరియు పేడకు ఉన్న ఆమ్లా గుణాన్ని సున్నం

తాగిస్తుంది.