Description
TWOSPOTTED MITES
Twospotted mite feeding initially causes tiny, pale specks (stippling) on leaves. As feeding continues foliage can become pale green, yellowish, or whitish in large patches. Leaves may eventually turn brownish in large patches or overall and drop prematurely.
Management
మైక్రోమ్యాక్స్ EPF ప్లస్ అనునది బవేరియా బసియన, వర్టిసిలియం , పాసిలోమైసిస్ లాకనియ , మెటరైజo
ఎన్సోఫిల్ మరియు బాసిల్లస్ మిశ్రమం ఇది అత్యుత్తమ క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది.
పంటలు: అన్నీరకల పంటలకు వాడవచ్చును
ఉపయోగించు విధానం మరియు మోతదు:5 ML మైక్రోమిక్స్ epf ప్లస్ 1 లీటర్ నీటిని కలిపి మొక్కలకు అన్ని భాగలు పూర్తిగా తడిచే విధంగా పిచికారిచేయాలి. మొక్కల వేరు మండలం తడిచెటట్లు డ్రిప్ ద్వారా ఇవ్వాలి
పంటలు :అన్నీ రకల పంటలకు వాడవచ్చు
ఉపయోగించు విధానం మరియు మొతాదు
5-10గ్రా.,/5ml micromix epf ఓక లీటరు నీటీకీ కలిపి మొక్కలకు అన్నీ బాగాలు పుతిగ తడిచెట్లు పిచికరి
గమనిక: పంటపై పురుగును తొలిధపాలో 5-10శాతం వరకు గమనించిన వెంటనే పిచకారి చెయ్యాలి Micromix epf plus గమ్ తో కలిపి స్ప్రే మoచి ఫలితం వస్తాయి.
Pest o oil
Combination of neem oil, custard apple oil, Pongamia, fish & other minerals
Reviews
There are no reviews yet.