Description
ఆకులు, కొమ్మలు మరియు రెమ్మలు గోధుమ రంగులోకి మారిపోతాయి, కీటకాలు తేనె బంకను ఉత్పత్తి చేస్తాయి ఈ కీటకాలు బంగారు లేదా ముదురు గోధుమ రంగులో వుంటాయి మేకులాంటి ఆకారంలో వెడల్పుగా గుండ్రానీ తలా మరియు గోలకరాపు కళ్ళతో వుంటాయి. కొత్త పువ్వులు రావడము తగ్గిపోతుంది దీని ప్రభావం పండ్ల ఎదుగుదలపై వుంటుంది ఇవి తేనెవంటి జిగురు స్రవిస్థాయి. దీనిపై చీమల వంటివి వచ్చి చేరతాయి దీనివల్ల నల్ల బూజు తెగులు సోకే అవకాశం వుంది
Reviews
There are no reviews yet.