Description
Chaarvi agrimobile starter
Cell Phone Motor Starter controller is a device helps to switches on and off electric motors, agriculture pumpsets through mobile phone. Switch on/off motor ..
chaarvi మొబైల్ మోటార్ కంట్రోలర్
మొబైల్ ఫోన్ ద్వారా ఎక్కడినుండైనా ఎప్పుడైనా మీ మోటార్ నియంత్రణ.
వోల్టేజి హెచ్చుతగ్గుల నుండి మీ మోటార్ ని రక్షిస్తుంది మరియు నీటి సరఫరా లేనప్పుడు మీ మోటార్ ని సంరక్షిస్తుంది.
విద్యుత్ సరఫరా సమాచారము , మోటార్ నడుస్తుందా లేదా అన్న సమాచారం ,మరియు నీటి సరఫరా సమాచారము మాటల రూపంలో మరియు మెసేజ్ రూపంలో మీ మొబైల్ ఫోన్ కి సమాచారం అందిస్తుంది .
మోటార్ లేదా స్టార్టర్ దొంగతనం జరిగినప్పుడు హెచ్చరిక మాటల రూపంలో మరియు మెసేజ్ రూపంలో మీ మొబైల్ ఫోన్ కి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తుంది .
అన్ని రకములైన మోటర్లకి (1 HP to 40 HP ),మరియు అన్ని రకాల స్టార్టర్లకి పనిచేస్తుంది ..అమర్చటము మరియు వాడటమ్ చాల సులభం ..
మీ శ్రమని ,సమయాన్ని మరియు నీరు ని మరియు మోటార్ రేపైర్ల ఖర్చులను తగ్గిస్తుంది .
Reviews
There are no reviews yet.