Description
BCA అనునది జీవ శీలింద్రల మరియు సూక్ష్మజీవుల మిశ్రమం. ఇది అన్ని రకాల పంటలను వివిధ తెగుళ్ల నుండి కాపాడే శక్తి అన్ని పంటలకి ఈ BCA అందిస్తుంది. ఎండు తెగుళ్ళు, అగ్గితెగుళ్ళు, దుంపకుళ్లు, పొడతెగులు, నారుకుళ్లు, ఆకుమచ్చ, కాయమచ్చ తెగులు, పనామా విల్ట్, మొవ్వ కుళ్లు, వేరు కుళ్లు మొదలగు తెగుళ్లను ఆరికట్టును. మరియు ఆరోగ్యమైన ఎదుగుదలను అందిస్తుంది .. పూతలు పెరిగి దిగుబడులు పెరుగుతాయి
ఉపయోగించే విధానము :
విత్తన శుద్ధికి : 5-10 మిల్లీ BCA ను 10-20 మిలీ నీటిలో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించి ఆరబెట్టి విత్తుకోవాలి పిచికారీ: ఒక లీటరు BcA + 200 లిటర్లు నీటిని కలిపి మొక్కలు అన్ని భాగాలు పూర్తిగా తడిచేటట్టు పిచికారీ చేయాలి లేదా వేరు మండలం తడిచేటట్టు పోయాలి
Reviews
There are no reviews yet.