Description
- ఆనేకమైన బాసిల్లాస్ జాతికి చెందిన సూక్ష్మజీవుల యొక్క మిశ్రమం. ఇది పంటలపై వచ్చు రోగములను మరియు తెగుల్లను నివరించును మరియు దీనిలోని బ్యాక్టీరియాలు విడుదల చేయు ఎంజైములు పంట దిగుబడి పెంచి , పంట ఎదుగుదల మరియు మొక్క ఆరోగ్యముగా వుండుటలో సహకరించునుపంటలు ; వరి, గోధుమ, మిరప మరియు అన్ని రకాల కూరగాయలమొక్కల పంటలకు ఉపయోగించవచ్చును
విత్తనశుద్ది : 2 మెల్ EM మిశ్రమాన్ని 1 kG విత్తననికి తగు నీటిని ఉపయోగించి నీడలో అరబెట్టి అమ్ముకోవాలి.
నారు శుద్ధి : 100 ml EM మిశ్రమాన్ని 30 నుండి 50 లీటర్ల నీటిని కలిపి వేరు మునిగెటట్లు కొన్ని నిముషాలు ఉంచి నారు నాటుకోవలి
భూమిలోకి : 1 లిటర్ EM మిశ్రమాన్ని 200 KG ల సేంద్రీయ ఎరువులో కలిపి చివరి దుక్కిలో తేమ వున్నప్పుడు ఒక ఎకరం పొలంలో వేదజల్లాలి
జాగ్రత్తలు:
1) చల్లని, ఎండ తగలని ప్రదేశంలో నిలువ ఉంచాలి2) ఏ ఇతర రసాయన పురుగు మందులతోను కలిపి వాడరాదు.
3) తెరచిన తరువాత ఉత్పత్తి మొత్తం వాడవలెను
- For all vegetable crops
- It is Organic
- Beneficial Microbes Fertilizer Organic Pesticide
Reviews
There are no reviews yet.