గ్రోత్ కాషాయం

గ్రోత్ కాషాయం

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :ఆవుమూత్రం 10లీటర్లు,5 kgs పచ్చిపేడ రసం ,2 kgs నల బెల్లం. తయారీ చేసే విధానం:అని పదార్థాలు కలిపి ఒక కుండలో పోసి గాలి పోకుండా ప్లాస్టిక్ కవర్ తో బిగించాలి,48 గంటల తర్వాత వడబోసి 3 లీటర్లు టెంకాయ నీరు కలిపి మరియు 150 లీటర్స్ నీరు కలిపి పిచికారీ చేయాలి ఉపయోగించే విధానం :మొక పెరుగుదలకు ,కాపు బాగా కాయడానికి పూత రాలకుండా ఉండడానికి కాయ, గింజా నాణ్యతకు

countinue reading
అమృత జలము

అమృత జలము

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :ఆవుమూత్రం (10లీటర్లు),ఆవు పేడ (20 kgs),వేపపిండి (15 kgs) ,నువ్వులనూనె(400 గ్రా),బెల్లం (2kgs ) పసుపుదినుసుల పిండి (2kgs),నీరు (200 లీటర్లు ), తయారీ చేసే విధానం:200 నీటిలో ఈ పదార్థాలను వేసి 3 రోజులపాటు  కలిపి మరగనివ్వాలి ,ఆ తరువాత సన్నని గుడ్డాతో వడబోసి మొక్కలకు సాగునీటి ద్వారా అందించిన చక్కటి ఫలితము కలుగును ఉపయోగాలు :మొక్కలకు నత్రజని ,భాస్వరం ,పోటాష్ అందుతుంది

countinue reading
అగ్ని అస్త్రం

అగ్ని అస్త్రం

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు : ఆవుమూత్రం (10 -15 లీటర్లు),పొగాకు (1 కిలో),వెల్లులి (1 /2 కిలో) పచ్చిమిర్చి (1/2 kilo),వేప ఆకులూ (5 కిలోలు) తయారీ చేసే విధానం  :ఒక మట్టి కుండలో 10 లీటర్లు గోమూత్రం తీసుకోని ఇందులో 1 కిలో పొగాకు ముద్ద,5 కిలోలు వేపాకు ముద్ద ,1/2 కిలో పర్చిమిరపకాయలు  ముద్ద మరియు 1/2 కిలో వెల్లులి ముద్ద వేసి పాత్రపైనా మూతపేటి 4 సార్లు పొంగు వచేట్లుగా బాగా

countinue reading