చార్వి ఇన్నోవేషన్స్ సంస్థ ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను అన్నదాతలకు అందివ్వలి. ప్రకృతికి సహకారం అందించే ఆర్గానిక్ వ్యవసాయన్నీ ప్రోత్సాహించేందుకు నాణ్యమైన ఆర్గానిక్ పురుగు మందులను NPOP గుర్తింపు కలిగినవి అందిస్తున్నము. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులకు అదే ఊరిలో ఉపాధి కల్పించలనే ఉద్దేశ్యంతో వారిని “చార్వి ఇన్నోవేషన్స్” డిస్ట్రుబ్యూటర్స్ గా నియమిస్తున్నము (ఎటువంటి డిపాజిట్ లేకుండా)
అంతేకాకుండా రైతులకు అవసరమైన సలహాలు సూచనలు పంట క్యాలెండర్ ద్వారా అందిస్తున్నాము.
భవిష్యత్ లో దేశంలోని ప్రతి రైతు రైతుల సంస్థ చార్వి ఇన్నోవేషన్స్ ద్వారా లాభము పొందాలి
వ్యవసాయ రంగాన్ని తిరిగి లాభదాయకంగా మార్చలనేది రైతుల సంస్థ చార్వి ఇన్నోవేషన్స్ లక్ష్యం