Description
SAAFT
1)సాఫ్ట్ సహజసిద్ధమైన గో ఆధారిత మరియు ప్ర)కృతి వర్ణన సమ్మిళిత సేంద్రియ ఉత్పాదన.
2)ఉపయోగాలు: సాఫ్ట్ లో ఉన్న సహజసిద్ధమైన వృక్ష సంబంధిత పదార్థాలు గుడ్లు కీటకాలు గుడ్లు మరియు లార్వా తదుపరి దశకు మారకపోవడం ద్వారా నశించును.
3)సాఫ్ట్ లో ఉన్న ప్రత్యేకమైన REPELLENT యాక్షన్ మరియు ANTIFEDANT చర్య వలన మొక్కల పై కీటకాలు వాలడానికి ఇష్టపడవు మరియు గుడ్డు పెట్టడానికి ఇష్టపడవు ముఖ్యంగా ఆహారం తీసుకోవడానికి ఇష్టపడవు.
4)సాఫ్ట్ వరి పంటలకు వరి పంటలకు ఆశించు సుడి దోమ, దోమ పోటు ,tungro virus ను కలిగింపజేసే పచ్చ దోమ మరియు ఇతర రసం పీల్చే పురుగు లను నిరోధించును.
5)అన్ని రకముల పంటలపై వచ్చు పై మూడు తాకింది ముడతలు మరియు రసం పీల్చే పురుగు లను నివారించును సాఫ్ట్ పంటలలో దిగుబడి మరియు నాణ్యతను పెంపొందించును.
6)సాఫ్ట్ పత్తి మిరప టమాటా కూరగాయలు మరియు ఇతర ఉద్యానవన పంటలు ఆశించో తెల్లదోమ పచ్చ దోమ పేనుబంక thrips మరియు ఇతర రసం పీల్చు పురుగుల నిరోధించును.
7)మోతాదు వాడకం: ఒక లీటర్ నీటికి 2.5 -5ml SAAFT నీళ్ళలో కలుపుకుని పిచికారి చేయవలెను.
8)నేల తేమగా ఉన్నప్పుడు సాఫ్ట్ ముక్క పూర్తిగా తడిచి అటు పిచికారి చేయవలెను ముఖ్యంగా ఉదయము లేదా సాయంకాలము పిచికారి చేయవలెను.
9)సాఫ్ట్ ప్రతి పంటకు రక్షణ కవచంలా ఉంటుంది ప్రతి మూడు వారాలకు ఒకసారి సాఫ్ట్ పిచికారి చేయడం వలన అధిక దిగుబడులు రాబట్టుకోవచ్చు.
10)మూడు వారాలకు ఒకసారి ముందుగానే పిచికారి చేయడం వలన అధిక దిగుబడి పొందగలరు.
Reviews
There are no reviews yet.