మిరపలో తామర తెగులు నివారణకు ముందు జాగ్రత్త

మిరపలో తామర తెగులు నివారణకు ముందు జాగ్రత్త

తామర పురుగు అనేది ఎటువంటి కెమికల్ మందులకు లొంగదు

కానీ నివారించేందుకు మన పాత వ్యవసాయ విధానం ఉపయోగపడుతుంది

1) పొలంలో చెత్తను ఎండకాలం కాల్చకుండా .. D కాంపోస్ బ్యాక్టీరియాను వాడి కుళ్లబెట్టాలి అప్పుడు కార్బన శాతం పెరుగుతుంది నెలలో.

2) విత్తనాలు లేదా నారు నాటకముందు ట్రైకొ డెర్మ విరుడి, సూడో మోనాస్ వంటి వాటిని పశువుల ఎరువుతో కలిపి మిశ్రమాన్ని తాయారు చేసుకుని వెదజల్లి బెడ్ కట్టుకోవాలి
(నెలనుండి సంక్రమించే వ్యాధులు ఆగిపోతాయు)

3) మొక్కలు నాటిన తరువాత 10 నుండి15 రోజులకు ఒకసారి బవేరియా బాసియన https://chaarviinnovations.com/product/bevarin/

మరియు వర్తిసెల్లము కలిపి సాయంత్రం స్ప్రే చేసుకోవాలి. ( ముందు జాగ్రత్తగా )

4) పొలం చుట్టూ ఆవల మొక్కలు కానీ లేదా బంతి పూల మొక్కలు కానీ వేయాలి ( రెక్కల పురుగుల నివారణకు)

5) జిగురు అట్టలు, బుట్టలు పెట్టాలి, పక్షి స్థావరలు పెట్టాలి

6) ఎప్పుడు తేమ ఉండేలా కాకుండా ప్లాన్ చేయాలి

7) యూరియాను సాధ్యమైన వరకు తగ్గించలి

8) హై డెన్సిటిలో మొక్కలు నాటకుడదు.

9) సూక్ష్మ పోషకాలు అందివ్వాలి జాగ్రత్తగా

10) నారును కొనకుండా పెంచుకోవడం మంచిది ( వ్యాధి వ్యాప్తి కాకుండా ఉంటుంది)

మా రైతులసంస్థ చార్వి ఇన్నోవేషన్స్ పరిశీలనలో గమనించిన అంశాలు .. ధన్యవాదాలు
రైతులసంస్థ
చార్వి ఇన్నోవేషన్స్
9700763296
www.chaarviinnovations.com