పంచగవ్య

పంచగవ్య

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :  ఆవు పేడ 5 కిలోలు,ఆవు మూత్రం 3 లీటర్లు, ఆవు పెరుగు 2 లీటర్లు,

ఆవు నెయ్యి 1/2 కిలో,లేత కొబారి నీరు 3 లీటర్లు,కల్లు 3 లీటర్లు,బాగా మగిన అరటిపండ్లు 12 -15 ,నీరు 3 లీటర్లు,నల్లబెల్లం 1 కిలో.

తయారీ చేసే విధానం:   పేడలో నెయ్యి వేసి బాగా కరగబెటండి,ఈ విదంగా ప్రతిరోజు,ఉదయం,సాయంత్రం,మట్టి

కుండలో,నాలుగు రోజులు చేయగా,పెడంత నెయ్యి వాసనా వస్తుంది,5 వ రోజున ఆవు మూత్రం,పాలు,పెరుగు,కల్లు,కొబారినీరు,బెల్లం పానకం,బాగా కరగబెటండి,ఆ తరువాత అరటిపళ్లు బాగా మెత్తగా పిసికి ఈ మిశ్రయంలో కలియతిపన్నది ఈ మిశ్రయం పోసిన మట్టి పాత్రపై,గని,ప్లాస్టిక్ ద్రముపైన గని,వెడల్పులాటి మూత ఉంచాలి,లేదా గుడ్డాతో మూతి బాగా బిగించాలి,ఈ విదంగా,15 రోజుల వేసిన తర్వాత మిశ్రయం పలచటి గుడ్డాలో వడబోయాలి,ఈ  మిశ్రమం 6 నెలల వరుకు వాడవచ్చు

ఉపయోగించే విధానం :  వరి పంటకు 5 శాతం అనగా 5 లీటర్లు,పంచకగవ్య,100 లీటర్లు నీళ్లు కలిపి ఎకరాకు స్ప్రే చేయాలి,ఇతర పంటలకు 3 శాతం అనగా 3 లీటర్లు,100 లీటర్లు నీరు కలపాలి.

గమనిక:పాత్ర మూత వదులుగా ఉండాలి,ఒకవేళ పంచకగవ్య గాటిపడుతే తగినంత నీరు కలుపుకొని వాడుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *