చెరుకు,పసుపు,అరటి,ఇతర పండ్ల తోట పంటలు
విత్తన శుద్ధి వితనానికి ముందు – బీజామృతం
మొదటి పిచికారీ నాటిన 30 రోజుల తర్వాత 30 రోజులు ఎకరానికి 100 లీటర్లు నీటిలో 5 లీటర్లు ద్రవ
జీవామృతం
రెండవ పిచికారీ నాటిన 60 రోజుల తర్వాత 30 రోజులు ఎకరానికి 150 లీటర్లు నీటిలో 10 లీటర్లు ద్రవ
జీవామృతం
మూడవ పిచికారీ నాటిన 90 రోజుల తర్వాత 30 రోజులు ఎకరానికి 200 లీటర్లు నీమాస్త్రం
నాల్గవ పిచికారీ నాటిన 120 రోజుల తర్వాత 30 రోజులు ఎకరానికి 200 లీటర్లు నీటిలో 20 లీటర్లు ద్రవ
జీవామృతం
ఐదవ పిచికారీ నాటిన 150 రోజుల తర్వాత 30 రోజులు ఎకరానికి 200 లీటర్లు నీటిలో 20 లీటర్లు ద్రవ
జీవామృతం మరియు 5 – 6 లీటర్లు బ్రహ్మాస్త్రం
ఆరవ పిచికారీ నాటిన 180 రోజుల తర్వాత 30 రోజులు ఎకరానికి 200 లీటర్లు నీటిలో 20 లీటర్లు ద్రవ
జీవామృతం
ఏడవ పిచికారీ నాటిన 210 రోజుల తర్వాత 30 రోజులు ఎకరానికి 100 లీటర్లు నీటిలో 2 -3 లీటర్లు
అగ్నిఅస్త్రం
ఎనిమిదవ పిచికారీ నాటిన 240 రోజుల తర్వాత 30 రోజులు ఎకరానికి 200 లీటర్లు నీటిలో 5 లీటర్లు పుల్లటి
మజిగా లేదా శొంఠి పాల కాషాయం
(మూడురోజులు బాగా కలిపినా),మజిగా
బదులుగా 2 లీటర్లు కొబరి నీటిని
ఉపయోగించుకోవచ్చు.
తోమిడవ పిచికారీ కలుపు తీసిన ప్రతిసారి టానిక్ తయారు తీసుకొని పిచికారీ చేయాలి
సేంద్రియ ఎరువు ఎకరానికి 100 కిలోల ఘన జీవామృతం