210 రోజుల నుండి సంవత్సరకాలం పైబడి పంటకాలం గల పంటలు:

210 రోజుల నుండి సంవత్సరకాలం పైబడి పంటకాలం గల పంటలు:

చెరుకు,పసుపు,అరటి,ఇతర పండ్ల తోట పంటలు

విత్తన శుద్ధి            వితనానికి ముందు                          –                        బీజామృతం

మొదటి పిచికారీ       నాటిన 30 రోజుల తర్వాత        30 రోజులు      ఎకరానికి 100 లీటర్లు నీటిలో 5 లీటర్లు ద్రవ

జీవామృతం

రెండవ పిచికారీ        నాటిన 60  రోజుల తర్వాత       30 రోజులు     ఎకరానికి 150 లీటర్లు నీటిలో 10 లీటర్లు ద్రవ

జీవామృతం

మూడవ పిచికారీ      నాటిన 90  రోజుల తర్వాత       30 రోజులు     ఎకరానికి 200 లీటర్లు నీమాస్త్రం

నాల్గవ పిచికారీ         నాటిన 120 రోజుల తర్వాత      30 రోజులు     ఎకరానికి 200 లీటర్లు నీటిలో 20 లీటర్లు ద్రవ

జీవామృతం

ఐదవ పిచికారీ          నాటిన 150 రోజుల తర్వాత      30 రోజులు      ఎకరానికి 200 లీటర్లు నీటిలో 20 లీటర్లు ద్రవ

జీవామృతం మరియు 5 – 6 లీటర్లు బ్రహ్మాస్త్రం

ఆరవ పిచికారీ          నాటిన 180 రోజుల తర్వాత      30 రోజులు       ఎకరానికి 200 లీటర్లు నీటిలో 20 లీటర్లు ద్రవ

జీవామృతం

ఏడవ పిచికారీ          నాటిన 210 రోజుల తర్వాత      30 రోజులు      ఎకరానికి 100 లీటర్లు నీటిలో 2 -3  లీటర్లు

అగ్నిఅస్త్రం

ఎనిమిదవ పిచికారీ    నాటిన 240  రోజుల తర్వాత     30 రోజులు       ఎకరానికి 200 లీటర్లు నీటిలో 5 లీటర్లు పుల్లటి

మజిగా లేదా శొంఠి పాల కాషాయం

(మూడురోజులు బాగా కలిపినా),మజిగా

బదులుగా 2 లీటర్లు కొబరి నీటిని

ఉపయోగించుకోవచ్చు.

తోమిడవ పిచికారీ      కలుపు తీసిన ప్రతిసారి                                   టానిక్ తయారు తీసుకొని పిచికారీ చేయాలి

సేంద్రియ ఎరువు                                                                         ఎకరానికి 100 కిలోల ఘన జీవామృతం