1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు : కలబంద (అలోవెరా )-1 కిలో,సీతాఫలం ఆకులూ -1 కిలో,
పశువుల మూత్రం – 5 లీటర్లు, పసుపు పొడి -150 గ్రా.
తయారీ చేసే విధానం: ముందుగా కలబంద 1 కిలో ని మెత్తగా రుబ్బి 5 లి పశువుల మూత్రంతో కలిపి ఆ తరువాత 2 కిలోల సీతాఫలం ఆకులని రుబ్బి కలపాలి ,2 రోజులు మురిగిన తర్వాత సన్నని గుడ్డాతో వడకట్టి
100 లీటర్లు నీటిని కలపాలి,తర్వాత 150 గ్రా పసుపు పొడి కలిపి ఎకరా మీరుపపైరుపై పిచికారీ చేయాలి.
ఉపయోగించే విధానం : మీరపలో కొమ్మ ఎండు తెగులని నివారిస్తుంది.