1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు : నీరు (100 లీటర్లు),పుల్లటి మాజీగా (6 లీటర్లు)
తయారీ చేసే విధానం: ఎకరానికి 100 లీటర్స్ నీటిలో 6 లీటర్లు పుల్లటి మాజీగాని కలిపి పంటలకు పిచికారీ చేయండి
గమనిక: పుల్లటి మాజీగా బదులుగా 2 లీటర్లు కొబ్బరి నీళ్లు ఉపయోగించుకోవచ్చు.
ఉపయోగించే విధానం : పుల్లటి మజీగా అని రకాల తెగుళ్ల నివారణ ఉపయోగపట్టుతుంది,ముందు జాగ్రత్త చర్యగా పంటవేసిన 20 రోజులు,45 రోజులకు రెండు సార్లు పంట పై పిచికారీ చేయాలి.