మిరప కొమ్మ ఎండుతెగులు నివారణకు

మిరప కొమ్మ ఎండుతెగులు నివారణకు

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :  కలబంద (అలోవెరా )-1 కిలో,సీతాఫలం ఆకులూ -1 కిలో,

పశువుల మూత్రం – 5 లీటర్లు, పసుపు పొడి -150 గ్రా.

తయారీ చేసే విధానం:  ముందుగా కలబంద 1 కిలో ని మెత్తగా రుబ్బి  5 లి పశువుల మూత్రంతో కలిపి ఆ తరువాత 2 కిలోల సీతాఫలం ఆకులని రుబ్బి కలపాలి ,2 రోజులు మురిగిన తర్వాత సన్నని గుడ్డాతో వడకట్టి

100 లీటర్లు నీటిని కలపాలి,తర్వాత 150 గ్రా పసుపు పొడి కలిపి ఎకరా మీరుపపైరుపై పిచికారీ చేయాలి.

ఉపయోగించే విధానం :  మీరపలో కొమ్మ ఎండు తెగులని నివారిస్తుంది.