పుల్లటి మజీగా శిలాంద్ర నాశిని (ఫంగిసైడే) (అని రకాల ఆకుమచ్చ,కాయమచ్చ మరియు బూజు తెగుళ్ల నివారణ కొరకు)                  పుల్లటి మజీగా శిలాంద్ర నాశిని (ఫంగిసైడే)(అని రకాల ఆకుమచ్చ,కాయమచ్చ మరియు బూజు తెగుళ్ల నివారణ కొరకు)

పుల్లటి మజీగా శిలాంద్ర నాశిని (ఫంగిసైడే) (అని రకాల ఆకుమచ్చ,కాయమచ్చ మరియు బూజు తెగుళ్ల నివారణ కొరకు) పుల్లటి మజీగా శిలాంద్ర నాశిని (ఫంగిసైడే)(అని రకాల ఆకుమచ్చ,కాయమచ్చ మరియు బూజు తెగుళ్ల నివారణ కొరకు)

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :  నీరు (100 లీటర్లు),పుల్లటి మాజీగా (6 లీటర్లు)

తయారీ చేసే విధానంఎకరానికి 100 లీటర్స్ నీటిలో 6 లీటర్లు పుల్లటి మాజీగాని కలిపి పంటలకు పిచికారీ చేయండి

గమనిక: పుల్లటి మాజీగా బదులుగా 2 లీటర్లు కొబ్బరి నీళ్లు ఉపయోగించుకోవచ్చు.

ఉపయోగించే విధానం :  పుల్లటి మజీగా అని రకాల తెగుళ్ల నివారణ ఉపయోగపట్టుతుంది,ముందు జాగ్రత్త చర్యగా పంటవేసిన 20 రోజులు,45 రోజులకు రెండు సార్లు పంట పై పిచికారీ చేయాలి.