అమృత జలము

అమృత జలము

1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు :ఆవుమూత్రం (10లీటర్లు),ఆవు పేడ (20 kgs),వేపపిండి (15 kgs)

,నువ్వులనూనె(400 గ్రా),బెల్లం (2kgs ) పసుపుదినుసుల పిండి (2kgs),నీరు (200 లీటర్లు ),

తయారీ చేసే విధానం:200 నీటిలో ఈ పదార్థాలను వేసి 3 రోజులపాటు  కలిపి మరగనివ్వాలి ,ఆ తరువాత సన్నని గుడ్డాతో వడబోసి మొక్కలకు సాగునీటి ద్వారా అందించిన చక్కటి ఫలితము కలుగును

ఉపయోగాలు :మొక్కలకు నత్రజని ,భాస్వరం ,పోటాష్ అందుతుంది