Sale!

Sheath Rot of Rice – కాటుక తెగులు

549.00

5ml/1liter

Compare

Description

Sheath Rot of Rice – కాటుక తెగులు

Symptoms
Small black lesions are formed on the outer leaf sheath near the water line and they enlarge and reach the inner leaf sheath also. The affected tissues rot and abundant sclerotia are seen in the rotting tissues.

The culm collapses and plants lodge. If the diseased tiller is opened, profuse mycelial growth and large number of sclerotia can be seen. The sclerotia may be seen in the stubbles after harvest.

Management
One Acer
Monapower :1000ml

మోనో పవర్
ఈ బాక్టీరియా గాలి ద్వార వ్యాపించు శిలీంద్రాపు తెగుళ్లని నివారించును. ఈ బాక్టీరియా మొక్కల నీటీ ప్రవాహిక నాళికలను సమర్దవతంగా పనిచేయునట్లు చేయడమే కాకుండా జిబ్బర్లిక్ యాసిడు మొదలగు వివిద గ్రోత్ హార్మోన్ లను విడుదల చేసి మొక్కల ఎదుగుదలకు సహకరిస్తుంది.
పంటలు:అన్ని రకాల పంటలకు వాడవచ్చు
నివరించు తెగులు: ఎండు తెగులు,అగ్గితెగులు,నారు కులు,ఆకుమచ్చ/కాయ మచ్చతెగులు,పనామవిల్ట్ , మొవ్వుకుళ్లు మొదలగు తెగుళ్లను అరికట్టును

మోతాదు : 5ml/ 1 లీటర్ నీటికి

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.